- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది
by Anukaran |

X
దిశ, కామారెడ్డి: స్టీరింగ్ విరిగి ఆర్టీసీ బస్సు అదుపు తప్పిన ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట రోడ్డుపై వెళ్తున్న సమయంలో స్టీరింగ్ విరిగిపోవడంతో మద్దికుంట డీపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కకు నిలిచిపోయింది.
దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడి చేరుకుని ప్రయాణికులను ఇతర వాహనాల్లో గమ్యం చేర్చారు.
Next Story