- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బస్సు బోల్తా.. పలువురికి గాయాలు
by Sumithra |

X
దిశ, భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ భవన సమీపంలో లారీని ఢీ కొని ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్‌తో సహా ఆరుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story