- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అచ్చంపేటలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు

X
దిశ, అచ్చంపేట, గండేడ్: బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదినం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని వృద్ధాశ్రమం, బస్టాండ్, హాస్పిటల్స్ లో రోగులకు, అనాధలకు స్థానిక బీఎస్పీ నేతలు శ్రీనివాసులు, నాగార్జున ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు సంబంధించిన నాయకులు శ్రీను కృష్ణా, ఈశ్వర్, శివ ప్రసాద్, అంజి తదితరుల పాల్గొన్నారు.
అదేవిధంగా గండేడ్ మండల పరిధిలోని కొంరెడ్డిపల్లి గ్రామంలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేశవులు, ఎల్లయ్య, విజయ్ రావణ్, రాము, వెంకట్, దాసు, వెంకటేష్, శ్రీను, వెంకట్ రాములు, తిర్మలేష్, రాజు, శ్రీనివాస్, మైశయ్య, సాయన్న, రామయ్య, వెంకప్ప, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Next Story