రైతులకు కేంద్రం శుభవార్త..

by Shamantha N |
రైతులకు కేంద్రం శుభవార్త..
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని రైతులకు కేంద్రప్రభుత్వం ఆదివారం శుభవార్త చెప్పనుంది. వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద వేయనున్న డబ్బులను రేపు ఉదయం 11గంటలకు ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు.

అంతకుముందు ప్రధాని ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఆ తర్వాత రైతుల కోసం రూ.17వేల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు జమకానున్నాయి.

Advertisement

Next Story