- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎకరాకు రూ.18 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి
by Shyam |

X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు, ఇళ్లు కోల్పోతున్న బీఎన్ తిమ్మాపూర్ రైతులకు ఎకరాకు రూ.18 లక్షలు పరిహారం ఇవ్వాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌ను కలిశారు. ఈ విషయంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు ఎంపీ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లతరాజు, మాజీ ఎంపీటీసీ జిన్న మల్లేశ్, శ్రీశైలం, గణేష్, బాలరాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Next Story