- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RRR నుంచి తారక్ కు బర్త్ డే గిఫ్ట్ లేదు.. నిరాశలో ఫ్యాన్స్
మే 20న నందమూరి తారకరామారావు పుట్టినరోజు. ఇప్పటికే సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ ఆల్ రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు కూడా. అంతే కాదు తారక్ పుట్టినరోజు కానుకగా RRR టీం నుంచి పక్కా ఫస్ట్ లుక్, వీడియో రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారు. కానీ, అభిమానులను నిరాశ పరుస్తూ RRR టీం ఓ నోట్ రిలీజ్ చేసింది.
https://twitter.com/RRRMovie/status/1262278412514648064?s=20
‘ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ పొడిగించడం వల్ల సినిమా పనులు కొనసాగించే అవకాశం లేదు. అందుకే ఎన్టీఆర్ పుట్టినరోజు బహుమతిగా వీడియో తయారు చేసేందుకు మా వంతు ప్రయత్నం చేసినా పరిస్థితులు అనుకూలించ లేదు.’ అని అభిమానులు తెలిపారు. కాబట్టి.. ఆ రోజు RRR యూనిట్ నుంచి ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ లాంటివి విడుదల చేయడం లేదని తెలిపారు. కేవలం నామమాత్రంగా వీడియో రిలీజ్ చేసి.. అభిమానులను అసంతృప్తికి గురి చేసే బదులు ది బెస్ట్ మాత్రమే చూపించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. కానీ, RRR నుంచి గిఫ్ట్ వస్తే.. ఖచ్చితంగా అభిమానులు పెద్ద పండుగ చేసుకుంటారని హామీ ఇచ్చారు.
రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న మల్టీ స్టారర్ మూవీ RRR నుంచి రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన భీం ఫర్ రామరాజు వీడియో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తారక్ వాయిస్ చరణ్ లుక్ ఇంటెన్సిటీ పెంచగా.. అలాంటి వీడియోనే ఎక్స్పెక్ట్ చేశారు తారక్ ఫ్యాన్స్. కానీ, కరోనా ఎఫెక్ట్, లాక్ డౌన్ కారణంగా ఇది సాధ్యం కాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.