- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదంలో చిక్కుకున్న రోజా డ్రైవర్.. టీటీడీ సీరియస్
X
దిశ, డైనమిక్ బ్యూరో : మంత్రి రోజా ఎస్కార్ట్ డ్రైవర్ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల దేవస్తానంలోకి ప్రవేశించడంపై రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. టీటీడీ ఉద్యోగులు వెళ్లే మార్గం నుంచి డైవర్ సాంప్రదాయ దుస్తులు ధరించకుండా వెల్లడంతో టీటీడీ సిబ్బంది అడ్డుకున్నారు. తిరిగి అతన్ని వెనక్కి పంపించారు. డ్రైవర్ను టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి రోజా స్పందించారు తనతో మహా ద్వారం ద్వారా గన్ మెన్ వెళ్లారని పచ్చ ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. మహా ద్వారం నుంచి తాను మాత్రమే వెళ్లానని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పురాతన ఆలయాలను కూల్చివేసిన సమయంలో ఈ మీడియా ఎక్కడికి పోయిందని నిలదీశారు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని రోజా అన్నారు.
Advertisement
Next Story