200 సిక్సర్ల క్లబ్‌లో రోహిత్ శర్మ..!

by  |
200 సిక్సర్ల క్లబ్‌లో రోహిత్ శర్మ..!
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 200 సిక్సుల క్లబ్‌లో చేరాడు. బుధవారం రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ ఈ ఫీట్ సాధించాడు.

ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ సీజన్స్‌లలో 326 సిక్సులు బాది గ్రిస్‌ గేల్ (RCB) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానంలో 214 ఏబీ డివిలియర్స్ (RCB), 212 మహేంద్రసింగ్ ధోని(CSK) ఉన్నారు.



Next Story

Most Viewed