177/4 వద్ద రోహిత్ శర్మ ఔట్

by  |
177/4 వద్ద రోహిత్ శర్మ ఔట్
X

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 54 బంతుల్లోనే 80 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. కానీ, శివం మవి వేసిన బౌలింగ్ లో బౌండరీ కొట్టబోయి 177/4 పరుగుల వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు.


Next Story

Most Viewed