- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రకాశంలో ఘోర ప్రమాదం
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చీరాలకు చెందిన యువకులు బైక్ పై వెళుతుండగా కారంచేడు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికులు అంబులెన్సుకు, పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story