- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
లారీ, ఆరెంజ్ ట్రావెల్స్ బస్ ఢీ..
by Anukaran |

X
దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశంజిల్లాలోజరిగిన రోడ్డుప్రమాదంలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. గురువారం అర్థరాత్రి రెండుగంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీ16 టీజే 5963 నెంబరు గల ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్తుంది. ఇది గుడ్లూరు మండలం శాంతినగరం వద్దకు రాగానే చెన్నై నుంచి విజయవాడ వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్యాసింజర్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న గుడ్లూరు ఎస్సై మల్లికార్జునరావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story