- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు బోల్తా.. 10 మంది ప్రయాణికులు..
by Sridhar Babu |

X
దిశ, వెబ్‌డెస్క్ : ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ మండంలోని అంబేద్కర్ నగర్ వద్ద కొత్తగూడెం డిపోకు చెందిన టీఎస్‌ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. ఆదివారం 12.45 AMకు కొత్తగూడెం నుండి హైదరాబాద్ బయలుదేరిన సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సు అంబేద్కర్ నగర్ వద్ద గుంతను తప్పించబోయి బోల్తాపడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా.. 10 మంది గాయపడ్డారు. ప్రమాద స్థలానికి చేరుకున్న వైరా సీఐ. వసంత కుమార్ స్థానిక ఎస్ఐ, గ్రామస్తుల సాయంతో గాయపడిన వారిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించారు.
- Tags
- khammam district
Next Story