- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విగ్ ఉపయోగించిన ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా లేటెస్ట్ మూవీ ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’. రిచా ముఖ్యమంత్రి రోల్ చేస్తున్న ఈ సినిమాలో బేబి హెయిర్ కట్‌తో పవర్ ఫుల్ లుక్‌లో కనిపించి మెప్పించింది. నార్మల్‌గా అయితే ఈ మూవీ కోసం హెయిర్ కట్ చేయించుకోవాల్సి ఉన్నా.. విగ్ ధరించి షూటింగ్ కంప్లీట్ చేశానని తెలిపింది రిచా. డైరెక్టర్ జుట్టు కత్తిరించుకోవాలని చెప్పినా.. తన మాట వినకపోవడం వెనుక చిన్న కథ ఉందంటూ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
దర్శకుడు హెయిర్ కట్ గురించి చెప్పినప్పుడు అందుకు సిద్ధంగా ఉన్నానని.. తన పాత్రకు సరిపోయే విధంగా ఫన్ ఫ్రీ హెయిర్ కట్ చేసుకునేందుకు డిసైడ్ అయ్యానని తెలిపింది. కానీ ఆ సమయంలోనే యాక్టర్ అలీ ఫజల్‌తో మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలిపింది. ఒకవేళ జుట్టు కట్ చేస్తే.. ఏప్రిల్ వరకు హెయిర్ పుట్టగొడుగులా తయారవుతుందనుకుని భయపడిపోయానంది. చిన్నప్పటి నుంచి అలాంటి హెయిర్ అంటే చిరాకు అని చెప్పింది. దీంతో విగ్ ఉపయోగిద్దామని దర్శకుడిని రిక్వెస్ట్ చేశానని.. దయతో అంగీకరించాడని చెప్పింది. ఈ సందర్భంగా ‘మేడమ్ చీఫ్ మినిస్టర్’ కోసం ప్రయత్నించిన విగ్స్‌కు సంబంధించిన పిక్స్ షేర్ చేసింది. కాగా సుభాష్ కపూర్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా జనవరి 22న రిలీజ్ కానుంది.
There is a cute little anecdote behind why I had to wear a wig. The director ideally wanted me to chop my hair and I was ready for it. He wanted a powerful, fuss free haircut that suited the character. But it was just around then that the date for our marriage got fixed pic.twitter.com/KY49mgL1tz
— TheRichaChadha (@RichaChadha) January 11, 2021