దేవరయాంజల్ భూములపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్

by Ramesh Goud |   ( Updated:2023-03-24 18:11:10.0  )
దేవరయాంజల్ భూములపై సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేవరయాంజల్ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. దేవరయాంజల్ లోని సీతారామాంజనేయ స్వామి దేవాలయ భూములను మంత్రి కేటీఆర్ కబ్జా చేశారని ఆరోపించారు. మీరు వాటా దారులుగా ఉన్న పత్రిక కార్యాలయం ప్రింటింగ్ ప్రెస్ ఆ భూముల్లోనే ఉందని చెప్పారు. మీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అక్కడ జరుగుతున్న అక్రమాలు, భూకబ్జాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed