- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష..!
<p>దిశ, వెబ్డెస్క్: గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోగా ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా దృష్టి సారించాలని తెలిపారు. Read Also… దుబ్బాక ఉప […]</p>

X
దిశ, వెబ్డెస్క్: గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21లోగా ఓటరు నమోదు కార్యక్రమం పూర్తి చేయాలని సూచించారు. త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలపై కూడా దృష్టి సారించాలని తెలిపారు.
Read Also…
Next Story






