విజయవాడలో నిషేధాజ్ఞలు..!

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలోని విజయవాడ నగరంలో మంగళవారం నుంచి నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా అక్టోబర్ 15వ తేదీ వరకు సెక్షన్ 144ను విధించనున్నట్లు కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాసులు వెల్లడించారు.

ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్రలు, మారణాయుధాలతో రోడ్లపై తిరగొద్దని సీపీ హెచ్చరించారు.

Advertisement