- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూలీల కోసం వరంగల్‌లో శిబిరాలు
X
దిశ, వరంగల్: లాక్ డౌన్ నేపథ్యంలో రహదారుల గుండా నడుచుకుంటూ స్వగ్రామాలకు వెళ్లే వారు విశ్రాంతి తీసుకునేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ ప్రమీల సత్పతి తెలిపారు. ఈ శిబిరాన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేశామని తెలిపారు. ఇక్కడ మంచినీటి సౌకర్యం, కార్పెట్లు, అల్పాహారంతోపాటు లైటింగ్ వంటి వసతులు కల్పించామని చెప్పారు. ఈ శిబిరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని బల్దియా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజయ్య, సెక్రెటరీ విజయలక్ష్మిలను కమిషనర్ ఆదేశించారు.
Tags: rest camps, labourers, migrants, warangal, munciple commissioner pramila
Advertisement
Next Story