- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
వైన్స్‌లతో పాటు బార్‌లలోనూ రిజర్వేషన్

X
దిశ, డైనమిక్ బ్యూరో: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా శుక్రవారం అసెంబ్లీలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గౌడ కులస్తులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. అంతేకాకుండా, బార్లలోనూ రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే, దీనికి సంబంధించి రిజర్వేషన్లపై విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. మద్యం దుకాణాల్లో కల్పించిన రిజర్వేషన్లు ఈ సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
Next Story