బ్రేకింగ్.. నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు నీటి విడుద‌ల‌

by Sridhar Babu |   ( Updated:2021-08-01 05:15:09.0  )
Nomula-Bhagat
X

దిశ, నాగార్జున సాగర్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు నాగార్జున సాగ‌ర్ ఎడ‌మ కాలువ‌కు అధికారులు నీటిని విడుద‌ల చేశారు. వానాకాలం సాగు కోసం సాగ‌ర్ ఎడ‌మ కాల్వవకు 500 క్యూసెక్కుల నీటిని ఆదివారం మ‌ధ్యాహ్నం విడుద‌ల చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, ఎమ్మెల్యే నోముల భ‌గ‌త్‌, సాగ‌ర్ ప్రాజెక్టు ఎస్ఈ ధ‌ర్మానాయ‌క్‌తో పాటు పెద్దవూర జడ్పీటీసీ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి ప‌లువురు పాల్గొన్నారు.

NGsagar

Advertisement

Next Story