- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీజీయూజీసెట్-2022 డిగ్రీ నోటిఫికేషన్ విడుదల
by Shyam |

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ ను ప్రభుత్వం విదుదల చేసింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు. ఇదిలా ఉండగా జనవరి 23న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇతర వివరాలకు www.tswreis.ac.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని సూచించారు.
- Tags
- Degree
Next Story