- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TS: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. మే 1 నుంచి 19 వరకూ ఇంటర్ సెకండియర్ పరీక్షలు, మే 2 నుంచి 20 వరకూ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకూ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Next Story