అభిమానులకు కిక్ ఇస్తున్న రెబల్ స్టార్స్ పిక్చర్

by Jakkula Samataha |
Rebel Stars, Prabhas, Krishnam Raj
X

దిశ, సినిమా: రెబల్ స్టార్స్ క్యాండిట్ మోమెంట్స్ అభిమానులకు కిక్ ఇస్తున్నాయి. ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్‌లో భాగంగా కృష్ణంరాజు.. ప్రభాస్‌తో కలిసి ఉన్న పిక్ షేర్ చేశారు. ఈ పిక్ 70వ దశకాన్ని గుర్తుచేస్తుందన్న కృష్ణంరాజు.. జూలై 30న థియేటర్స్‌లో ఆ కాలానికి వెళ్లొద్దాం అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా వస్తున్న ‘రాధే శ్యామ్’ పిరాయాడిక్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా వస్తున్న విషయం తెలిసిందే. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమాను గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

https://twitter.com/UVKrishnamRaju/status/1361660827430920194?s=20


Advertisement
Next Story

Most Viewed