రియల్‌మీ ఎక్స్ సిరీస్ నుంచి స్మార్ట్‌ఫోన్లు విడుదల

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్‌మీ ఎక్స్ సిరీస్‌లో రియల్‌మీ ఎక్స్ 3, రియల్‌మీ ఎక్స్ 3 సూపర్‌జూమ్ పేర్లతో రెండు సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్‌ను మంగళవారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రెండు మోడళ్లు కూడా.. రెండు వేరియంట్ల(128జీబీ, 256జీబీ)లో ఇవి లభించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. వీటికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ శనివారం నుంచే ప్రారంభమయ్యాయి.

రియల్‌మీ ఎక్స్ 3 ఫీచర్స్ :

డిస్‌ప్లే : 6.60 ఇంచులు
ప్రాసెసర్ : క్వాల్‌‌కమ్ స్నాప్‌డ్రాగన్ 855+
ర్యామ్ : 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128
రేర్ కెమెరా : 64 + 8+12+2
ఫ్రంట్ కెమెరా : 16+ 8
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 4200 ఎంఏహెచ్
రంగులు : ఆర్కిటిక్ వైట్, గ్రేసియర్ బ్లూ
ధర : 25,999 /-
6జీబీ / 128జీబీ – 24,999/-

రియల్‌మీ ఎక్స్3 సూపర్ జూమ్ :

డిస్ ప్లే : 6.60 ఇంచులు
ప్రాసెసర్ : క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 855+
ర్యామ్ : 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్ : 128జీబీ
రేర్ కెమెరా : 64+8+8+2 మెగాపిక్సల్స్
ఫ్రంట్ కెమెరా : 32+8 మెగాపిక్సల్స్
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
బ్యాటరీ : 4200ఎంఏహెచ్
ధర : రూ. 27,999/-
12జీబీ/256జీబీ : రూ. 32,999/-

Advertisement