- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రవితేజ మాస్ ఎంటర్‌టైనర్‌కు ముహూర్తం ఫిక్స్!

దిశ, వెబ్‌డెస్క్: మాస్ మహారాజ రవితేజ నుంచి మరో మాస్ ఎంటర్‌టైన్మెంట్ రాబోతుంది. రమేష్ వర్మ డైరెక్షన్‌లో రవితేజ 67వ మూవీపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఏ స్టూడియోస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభం కానుంది. అదే రోజు ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయనుంది మూవీ యూనిట్.
https://twitter.com/RaviTeja_offl/status/1317318207573696513?s=19
కాగా, ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ ప్లే చేయనుండగా.. రీతు వర్మ ఫిమేల్ లీడ్ చేయనుందని ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం ‘క్రాక్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న రవితేజ.. ఫైనల్‌గా ఐటెం సాంగ్ షూట్‌తో మూవీ కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో అదరగొట్టేందుకు రెడీ అయిన మాస్ మహరాజ్.. ఆ తర్వాత రమేష్ వర్మ డైరెక్షన్‌లో తన 67వ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం.