రాష్ట్రంలో ఈ నెల 10న రేషన్ షాపులు బంద్

by srinivas |
రాష్ట్రంలో ఈ నెల 10న రేషన్ షాపులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 10న ఏపీలో రేషన్ షాపులు బంద్ కానున్నాయి. రేషన్ డీలర్లపై అధికారుల ఒత్తిడికి నిరసనగా ఈ నెల 10న సమ్మెకు పిలుపునిస్తున్నట్లు ఏపీ రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మండాది వెంకట్రావు ప్రకటించారు. దీంతో ఆ రోజు ఏపీలో రేషన్ షాపులు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో పలువురు డీలర్లు కరోనాతో మృతి చెందారని, డీలర్లకు వ్యాక్సిన్ వేయించడంతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story