- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అమితాబ్‌తో కన్నడ బ్యూటీ రష్మిక
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: క్యూట్ గర్ల్ రష్మిక మందన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘మిషన్ మజ్ను’ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రాకు జోడీగా హిందీ పరిశ్రమకు ఎంటరైన భామ.. ఈ మూవీ రిలీజ్ కాకముందే మరో బాలీవుడ్ చాన్స్ కొట్టేసింది. ఏకంగా మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకుంది. వికాస్ బాల్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు ‘డెడ్లీ’ అనే టైటిల్ ఫైనలైజ్ కాగా.. మార్చి 2021లో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఏక్తా కపూర్, రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో కథానాయకుడి సెల్ఫ్ డిస్కవరీ జర్నీ చుట్టూ కథ నడవనుండగా.. బచ్చన్ జీ, రష్మిక తండ్రీకూతుళ్లుగా కనిపించనున్నారని టాక్.
Next Story