- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిందీ సిరీస్‌తో రాశి డిజిటల్ ఎంట్రీ..
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటికే సమంత అక్కినేని, కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా.. ఇలా స్టార్ హీరోయిన్లందరూ డిజిటల్ బాట పట్టగా, బబ్లీ గర్ల్ రాశీఖన్నా కూడా వీరినే ఫాలో అవుతోంది. ఈ క్రమంలోనే ఓ హిందీ వెబ్ సిరీస్‌లో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే డైరెక్షన్‌లో బాలీవుడ్ హ్యాండ్సమ్ షాహిద్ కపూర్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెడుతుండగా.. రాశి తనకు జోడీగా నటించనుంది. ఈ సిరీస్‌తోనే రాశి కూడా డిజిటల్ డెబ్యూ ఇస్తుండగా.. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుంది. యాక్షన్ ఓరియంటెడ్‌గా తెరకెక్కనున్న సిరీస్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర చేస్తుండగా.. ‘గవర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. కాగా ముంబై, గోవాలో ఆరునెలల పాటు జరగనున్న షూటింగ్‌తో సిరీస్ కంప్లీట్ కానుంది.
Advertisement
Next Story