- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
by Aamani |

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో దారుణం జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జిల్లాలోని కడెం మండలంలోని పెత్తరుపు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో, చిన్నారి ఒక్కతే ఉండటాన్ని గమనించిన ఓ ప్రబుద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Next Story