మూగ యువతిపై అత్యాచారం

by Sumithra |
మూగ యువతిపై అత్యాచారం
X

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మూగ యువతిపై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నవీన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో గర్భం దాల్చిన యువతి.. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడికి వివాహం కాగా, భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed