- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్రిస్మస్ కానుకగా ‘83’
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. కబీర్ సింగ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో.. ఇండియా తొలి ప్రపంచ కప్ నెగ్గిన చారిత్రాత్మక ఘటనను హైలెట్ చేయనుండగా.. రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా.. కరోనా కారణంగా ఏప్రిల్ 20న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది.
అయితే, అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ ఓపెన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించడంతో పలు సినిమాలు ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించాయి. ‘పీఎం నరేంద్ర మోడీ, కాలీ పీలీ, కా పే రణసింగం’ లాంటి సినిమాలు రిలీజ్‌కు సిద్దంగా ఉండగా.. క్రిస్మస్ కానుకగా ‘83’ సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు కన్‌ఫర్మ్ చేసింది మూవీ యూనిట్.
Next Story