- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని నిర్ణయంతో గర్వంగా ఫీల్ అవుతున్నా : రణ్ వీర్
by Shyam |
X
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ స్కూల్ సబ్జెక్ట్‌గా ఇంట్రడ్యూస్ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇంట్రడ్యూజ్ చేస్తున్నట్లు ప్రకటించడంపై ఆనందంగా వ్యక్తం చేశారు. భారత్ ఇలాంటి ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవడం గర్వంగా ఉందన్నాడు.
ఇది మూడు లక్షలకుపైగా శారీరక వైకల్యం గల వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చనుండగా.. వారి హక్కులకు సంబంధించి ఒక గొప్ప మార్పును సూచిస్తుందని, ప్రపంచాన్ని జయించేందుకు శక్తినిస్తుందన్నాడు. కాగా రణ్‌వీర్ గతేడాది సైన్ లాంగ్వేజ్‌ను 23వ అధికారిక భాషగా గుర్తించాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దీనిపై అవగాహన కల్పించేందుకు వీడియోలు కూడా తయారుచేయగా.. ఇండియన్ డెఫ్ కమ్యూనిటీ థాంక్స్ చెప్పింది.
బ్రేకింగ్: సూర్యాపేటలో సందడి చేసిన పీవీ సింధు..
Advertisement
Next Story