నిలకడగా కోవింద్ ఆరోగ్యం

by Shamantha N |
నిలకడగా కోవింద్ ఆరోగ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ఆరోగ్యానికి సంబంధించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్‌కి తరలించాలని సూచించారు.

శుక్రవారం ఉదయం గుండెనొప్పికి గురికావడంతో.. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి కార్యాలయ సిబ్బంది ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్మీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Next Story