రకుల్‌కు కరోనా నెగెటివ్

by Shyam |
రకుల్‌కు కరోనా నెగెటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యూటీఫుల్ రకుల్ ప్రీత్ సింగ్‌కు కరోనా నెగెటివ్ వచ్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని.. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపింది. మంచి ఆరోగ్యం, పాజిటివిటీతో 2021ను ఆరంభించబోతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పింది. కాగా డిసెంబర్ 22న తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించిన రకుల్.. వారం రోజుల్లో కరోనాను జయించడంపై ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 2020 గుడ్ న్యూస్‌తో ఎండ్ అయింది అంటున్నారు రకుల్ అభిమానులు.

Advertisement

Next Story