- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్జున్‌లా కాకుండా.. చాలెంజ్ పూర్తి చేసిన రకుల్!
దిశ, వెబ్‌డెస్క్ :
‘చలాంగ్’ మూవీ యూనిట్.. ప్రమోషన్స్‌ను చాలా వెరైటీగా ప్లాన్ చేసింది. ‘కేర్ ని కర్దా రాప్’ చాలెంజ్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఈ చాలెంజ్‌కు రకుల్‌ప్రీత్ సింగ్‌ను నామినేట్ చేయగా, సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసిన రకుల్.. ఇందుకు హెల్ప్ చేసిన అర్జున్ కపూర్‌కు థాంక్స్ చెప్పింది. మీలా కాకుండా పూర్తి రాప్ చేస్తానంటూ అర్జున్‌ను ఆట పట్టించింది. కాగా అర్జున్, రకుల్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్‌లో ఒక సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2021లో రిలీజ్ కానుంది.
ఇక రాజ్ కుమార్ రావు, నుశ్రత్ భరూచా నటించిన ‘చలాంగ్’ సినిమా నవంబర్ 13న రిలీజ్ కానుంది. హన్సల్ మెహతా డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ట్రైలర్ ఈ మధ్యే రిలీజ్ కాగా మంచి కాంప్లిమెంట్స్ అందుకుంది. ఈ సినిమా కోసం యో యో హనీ సింగ్ కంపోజ్ చేసిన ‘కేర్ ని కర్దా’ సాంగ్ ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉండగా, అదే సాంగ్ రాప్ చాలెంజ్.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా రకుల్.. అపరశక్తి ఖురానాను ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసింది.