బ్యాక్ లెస్‌తో సెగ పుట్టిస్తోన్న రకుల్

by Anukaran |   ( Updated:2020-07-11 10:06:58.0  )
బ్యాక్ లెస్‌తో సెగ పుట్టిస్తోన్న రకుల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, లాక్ డౌన్ కారణంగా సినిమాలు తాత్కాలికంగా రద్దైనప్పటికీ.. ఈ అమ్మడు అభిమానులకు మాత్రం తన అందాలను ఆర బోస్తూ మరింత దగ్గరవుతోంది. హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ యువతను తెగ ఆకర్శిస్తోంది. కంటి చూపు సైతం పక్కకు తిప్పనంతగా ఎక్స్‌పోజ్ చేస్తోంది.

రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో అలరించడమే కాకుండా తన ఫోటోలతోనే అందరి మతి పోగొడుతోంది. కొత్తగా హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నా.. వారికి ఏ మాత్రం తీసుపోకుండా తన ఉనికి కాపాడుకునే ప్రయత్నంలో రకుల్ నిమగ్నం అవుతోంది. ఈ నేపథ్యంలోనే రకుల్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. తాజాగా తన బ్యాక్‌లెస్‌తో హాట్ ఫోజులిచ్చిన రకుల్ కుర్రకారులను తనవైపు లాగేసుకుంది.

Advertisement

Next Story