- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జవాన్ విగ్రహానికి రాఖీ
by Shyam |

X
దిశ, హుస్నాబాద్: అక్కన్నపేట మండలం రాజ్ తండాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ గుగులోతు నర్సింహులు విగ్రహానికి తన అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జవాన్ కుటుంబు సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమికి రాఖీ కడుతున్నట్లు తెలిపారు. 2014లో ఛత్తీస్‌ఘడ్‌లో నక్సలైట్ల మందు పాతరకు తమ అన్న బలయ్యాడని వారు కన్నీరుమున్నీరయ్యారు.
Next Story