- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సల్మాన్ ఖాన్‌ను ప్రధాని చేయాలి.. నటి సంచలన వ్యాఖ్యలు
by Ramesh Goud |
X
దిశ, సినిమా: బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్, కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై స్పందించింది. ముంబైలో కప్పు కాఫీ కోసం బయటికొచ్చిన ఈ బీటౌన్ స్టార్.. వైరస్ ప్రభావంతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కల్లోలం గురించి మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. రెడ్ కలర్ టాప్, షార్ట్ ధరించి బయటికొచ్చిన ఈ బిగ్ బాస్ ఫేమ్.. అక్కడున్న ఫొటోగ్రాఫర్లతో కాసేపు ముచ్చటించింది. ఈ క్రమంలో పాండమిక్ సిచ్యువేషన్‌కు సంబంధించి తన ఆలోచనలను వారితో పంచుకుంది. ఈ హార్డ్ టైమ్స్ నుంచి బయటపడాలంటే ‘సోనుసూద్ లేదా సల్మాన్ ఖాన్’ను దేశ ప్రధాని చేయాలి’ అంటూ సూచించింది. కాగా, ఈ హాట్ బ్యూటీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కాఫీ హౌస్ బయట తరచూ కనిపిస్తుండటం గమనార్హం.
Advertisement
Next Story