- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పోలీస్ శాఖలో రాజకీయ జోక్యం సిగ్గుచేటు
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: పోలీస్ శాఖలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులకు రోస్టర్ విధానం అమలు చేయటంలో అన్యాయానికి గురిచేయడం సరైంది కాదని గిరిజన లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ అన్నారు. గిరిజన అధికారులని చిన్న చూపుతో చూస్తూ ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. ఉద్దేశపూర్వకంగా గిరిజనులకు లూప్‌లైన్‌లో పోస్టింగ్ ఇస్తున్నారని.. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. పోలీసు శాఖ పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ నాయకుల జోక్యంతో కేటాయింపులు చేయటం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటన్నారు.
Advertisement
Next Story