ఉల్ఫా కీలకనేత రాజ్‌ఖోవా లొంగుబాటు

by Shamantha N |   ( Updated:2020-11-11 22:20:34.0  )
ఉల్ఫా కీలకనేత రాజ్‌ఖోవా లొంగుబాటు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ తీవ్రవాద సంస్థ ఉల్ఫాకు చెందిన కీలకనేత రాజ్‌ఖోవా మేఘాలయలో లొంగిపోయాడు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సైనిక నిఘా అధికారుల కస్టడీలో ఉన్న ఆయనను గురువారం అసోంకు తీసుకురానున్నారు. అంతేగాకుండా ఉల్ఫా అగ్రనేత పరేష్‌ బారువాకు రాజ్‌ఖోవా అత్యంత సన్నిహితుడని సమాచారం. ఇటీవల వరకూ బంగ్లాదేశ్‌లో ఉన్నట్లు సమాచారం.

Advertisement
Next Story