- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
12న తెరపైకి రజినీ పార్టీ!

X
దిశ, వెబ్ డెస్క్: తమిళ నటుడు సూపర్‌స్టార్ రజినీకాంత్ రేపు(గురువారం) తన రాజకీయపార్టీని లాంఛనంగా ప్రకటించే అవకాశముంది. ఇందుకు సంబంధించి రజినీకాంత్ మరోసారి పలువురితో సమావేశంకానున్నారు. అయితే.. మంగళవారం రాత్రి రజినీకాంత్ కార్యాలయం నుండి తమకు పిలుపు వచ్చిందని, చెన్నైలో జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా సమాచారం అందినట్లు రజినీ మక్కల్ మంద్రం(ఆర్ఎంఎం) కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సమావేశంలో భవిష్యత్ రాజకీయ కార్యక్రమాల గురించి రజినీ తమకు వివరించే అవకాశముందని కూడా వారు చెబుతున్నట్లు సమాచారం.
tags: Rajini, party, RMM, tamilnadu, chennai
Next Story