- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజన్న సన్నిధిలో ఘనంగా లింగార్చన..
by Sridhar Babu |

X
దిశ, వేములవాడ : కొవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందర్శనను నిరాకరించిన విషయం తెలిసిందే. కానీ, అర్చకులు మాత్రం రోజువారీగా నిర్వహించే కార్యకలాపాలను కొవిడ్ నిబంధనల మధ్య పూర్తిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి లింగార్చన కార్యాక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రిని పురస్కరించుకొని అద్దాల మండపంలో అర్చకుల వేదా మంత్రోచ్చరణల మధ్య లింగార్చనను వైభవంగా నిర్వహించారు.
Next Story