వర్షాలు కురుస్తాయంట.. ఎక్కడంటే..?

by  |
వర్షాలు కురుస్తాయంట.. ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటన చేసింది. రాగల రెండ్రోజుల్లో రాష్టంలో పలు చోట్లు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నది. ఉపరితన ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. అదేవిధంగా గురువారం సంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, మేడ్చల్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.



Next Story