- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మీకొక తీపి కబురు.. రానున్న 3 రోజుల్లో..
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: వర్షాల గురించి వాతావరణ శాఖ ఓ సమాచారమందించింది. బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నదని, ఈ కారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని తూర్పు ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో పలు చోట్ల వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది.
Next Story