- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'నేడు ఎక్కవగా ఎండ కొడుతది.. వర్షాలు పడుతాయి'
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: నేడు రాష్ట్రంలో ఎండలు మండిపోనున్నాయని, వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్నది. బంగాళాతంలో తీవ్ర తుపాను వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని, అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలిపింది.
Next Story