ఇవాళ, రేపు జాగ్రత్తగా ఉండండి.. కారణమేమంటే..?

by Shamantha N |
ఇవాళ, రేపు జాగ్రత్తగా ఉండండి.. కారణమేమంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గతకొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నాయి. పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుసే అవకాశముంది. ఈ విషయాన్ని వాతావరణ శాఖ అధికారి మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలోని ధర్మశాలలో 67 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Advertisement

Next Story

Most Viewed