- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీతక్కను అభినందించిన రాహుల్ గాంధీ
by Shyam |

X
దిశ ప్రతినిధి, వరంగల్:
కాంగ్రెస్ సోషల్ మీడియా టీం తో నిర్వహించిన జూమ్ మీటింగ్ లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పనితీరును కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అభినందించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఈ రోజు సోషల్ మీడియా టీంతో రాహుల్ గాంధీ జూమ్ మీటింగ్ లో తన గురించి ప్రస్తావించారని సీతక్క తెలిపారు. తాను పడుతున్న కష్టాన్ని గుర్తించి తనను రాహుల్ గాంధీ అభినందిచడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ మీటింగ్ లో పాల్గొన్న వాళ్లు తనతో ఈ విషయాన్ని పంచుకోగా తనకు చాలా ఆనందంగా అనిపించిందని ఆమె పేర్కొన్నారు.
Next Story