- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IPL హిస్టరీలో ఎన్నిసెంచరీలో తెలుసా..!
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ :
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభం నుంచి ఇప్పటివరకు అన్ని సీజన్లు కలిపి 52 సెంచరీలు నమోదయ్యాయి. ముఖ్యంగా 2016 ఒక్క ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా ఏడు సెంచరీలు నమోదు కాగా, ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు (RCB) 13 నిలిచింది. ఇదిలా ఉండగా 2013 ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాళ్లలో క్రిస్‌గేల్ 175 (RCB) టాప్‌ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
అలాగే, ఐపీఎల్ సీజన్‌ల్లో పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు సాధించాడు. గతేడాది ముంబయి ఇండియన్స్ మీద సెంచరీ నమోదు చేయగా, ఇవాళ(గురువారం) రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ బాదాడు. అయితే, బెంగళూరు జట్టుపై చేసిన 132 పరుగులే రాహుల్ బెస్ట్ స్కోరుగా నిలిచింది.
Advertisement
Next Story