- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హోమ్ మంత్రి మనవడిపై ర్యాగింగ్ కేసు

X
దిశ వెబ్ డెస్క్ : హోమ్ మంత్రి మహమూద్ ఆలీ మనవడిపై ర్యాగింగ్ కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్లో హోమ్ మంత్రి మనవడు 3వ సంవత్సరం చదువుతున్నాడు. అయితే కొన్ని రోజుల నుంచి అతడు తన జూనియర్ విద్యార్థులపై ర్యాగింగ్ పేరిట వేధించడం మొదలు పెట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేని జూనియర్ విద్యార్థులు ఆదివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేశామని బాధిత విద్యార్థులు అంటున్నారు.
Next Story