- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘క్వీన్ ఆఫ్ ఓటీటీ’గా రాధికా ఆప్టే
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : మోస్ట్ టాలెంటెడ్ అండ్ బోల్డ్ హీరోయిన్ రాధికా ఆప్టే.. క్యారెక్టర్ ఏదైనా సరే ఓన్ చేసుకుని ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంటుంది. ఈ క్రమంలో బిగ్ స్క్రీన్‌పై ఎన్నో బోల్డ్ అండ్ హాట్ క్యారెక్టర్స్‌తో అదరగొట్టేసిన హాట్ బ్యూటీ ఇప్పుడు మరో ఘనత సొంతం చేసుకుంది. ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బ్రాండ్స్ తనను ‘క్వీన్ ఆఫ్ ఓటీటీ’గా ప్రకటించింది. వెబ్ వరల్డ్‌లో రాణిస్తున్న 50 మంది ఫిమేల్ లీడ్స్ పేర్లను పరిగణలోకి తీసుకున్న ఐఐహెచ్‌బీ.. రాధికకు ‘క్వీన్ ఆఫ్ ఓటీటీ’ టైటిల్ ఇచ్చేసింది. పది పాయింట్లకు గాను తొమ్మిది పాయింట్లు సంపాదించిన రాధిక ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. తర్వాత సుస్మితా సేన్, నోరా ఫతేహి 8.5 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచారు.
Next Story