- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డార్లింగ్ ఫ్యాన్స్‌కు హాట్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ తెలుగు సాంగ్ రిలీజ్ (వీడియో)
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తోన్న ప్రభాస్, పూజా హెగ్దే నటిస్తోన్న రాధేశ్యామ్ మూవీలో నుంచి తెలుగు వర్షెన్‌లో రెండో సాంగ్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా మూవీ కావడంతో మొదటగా హిందీలో ‘ఆశికీ ఆగయీ’ సాంగ్ రిలీజ్ అవ్వగా.. దీని తెలుగు వర్షెన్ ‘నగుమోము తారలే’ అంటూ ప్రేక్షకులను రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళ్లేందుకు ప్రభాస్ వచ్చేశాడు. ఈ సాంగ్ సినిమా అంచనాలను మరింత పెంచుతుండం విశేషం. మరింకెందుకు సాంగ్ మీరూ చూసేయండి.
Advertisement
Next Story